IPL 2022 : SRH, Punjab Kings Complain About Lucknow Franchise || Oneindia Telugu

2021-11-29 294

IPL 2022 : There is not much time for IPL 2022 mega auction. BCCI is looking to complete the retention process within this time. In this context Complaints are coming against the Lucknow franchise. It seems that the Punjab Kings and Sunrisers Hyderabad teams have complained to the BCCI that they are going against the rules of the Lucknow franchise.
#IPL2022
#IPL2022MegaAuction
#SRH
#KLRahul
#RashidKhan
#IPL2022Schedule
#PunjabKings
#SunrisersHyderabad
#BCCI
#LucknowFranchise
#AhmedabadFranchise
#Cricket

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ఎక్కువ సమయం లేదు.ఈ లోగా రిటెన్షన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని BCCI చూస్తోంది. నవంబర్ 30 లోపు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించాలని కండిషన్ పెట్టింది. ఈ నేపథ్యం లో లక్నో ఫ్రాంచైజీ పై పిర్యాదులు వస్తున్నాయి. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు లక్నో ఫ్రాంచైజీ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటుంది అని బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.